Posts

RACHAKONDA KINGDOM OF PADMANAYAKA VELAMAS.

  After Anapotanayaka his son Singamanedu II ascended the throne of Rachakonda. He is also known as Kumara Singabhupaludu. Before coming to the throne he captured the fort of Kalyani in Gulbarga district. It appears that he went to Karnataka to help the Bahamani kings and took this fort during the campaign. In the early days of Sighabhupala’s reign, the Vijayanagara kings took Srisailam and marched against Rachakonda. The Vijayanagara sasanam in Tumkur district dated 1384 AD states that the king of Vijayanagara Harihara Devaraya II, sent his son Vira Bukkaraya against Orugallu. The Bahamani sultan then laid siege to Kottakonda in Mahabubnagar district (possibly taken earlier by the Vijayanagara forces) and one of the Vijayanagara commanders Saluva Ramadevaraya died in the battle. As per the sasana the sultan has done this to protect his samantas who owed allegiance to him. It appears from the sasana that the Vijayanagara forces were defeated. The reason for this aggression by Vijay...

కూచ్ బీహార్ రాణి కమలాదేవి

Image
 ఇంతకు ముందు బరోడా మహారాణి సీతాదేవి గురించి ఒక నోట్ రాసాను. పిఠాపురం రాజా రావు వెంకట సూర్యారావు ఇద్దరు కుమార్తెలలో ఆమె చిన్నది. పెద్ద కుమార్తె కమలాదేవి కూడా భూటాన్‌కు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బీహార్‌లో మరొక రాజకుమారుడిని వివాహం చేసుకుంది. కూచ్ బీహార్ ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తరాన జల్పైగురి, దక్షిణాన రంగపూర్ జిల్లాలు, తూర్పున భూటాన్ హద్దులుగా కలిగి ఉన్న సంస్థానం.  ఆమె బరోడా యువరాణి ఇందిరా రాజేకు జన్మించిన కూచ్ బీహార్ మహారాజు 2 వ కుమారుడు ఇంద్రజితేంద్ర నారాయణ్‌ను వివాహం చేసుకుంది. వాస్తవానికి కమలాదేవి తన చెల్లెలు సీతాదేవి యొక్క ఉద్వేగభరితమైన మరియు ఆకర్షణీయమైన జీవితాన్ని గడపలేదు. ఆమె చిన్న వయస్సులోనే తన భర్తను దూరం చేసిన ఒక విషాదం ఆమెను తాకినప్పటికీ ఆమె జీవితంలో స్థిరంగా ఉంది. ఆమె దురదృష్టవశాత్తు, ఇంద్రజితేంద్ర నారాయణ్ ను 33 సంవత్సరాల వయసులోనే  కోల్పోయింది. ఆమె అత్తగారు మరియు ఇంద్రజితేంద్ర  నారాయణ్  తల్లి  బరోడా యువరాణి ఇందిరా రాజే. ఇందిరా రాజే వివాహం మొదట్లో గ్వాలియర్‌కు చెందిన మధో రావ్ సింధియా (మాధవరావు సింధియా తాత)...

బరోడా మహారాణి సీతాదేవి

  కాకినాడ పక్కనే ఉన్న  పక్కనే ఉన్న పిఠాపురానికి చెందిన ఒక ప్రిన్సెస్, తన జీవితం ఎంతో వేగంగా జీవించి మరణించింది అంటే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. భారత  దేశం లోని ప్రిన్సెస్  కుటుంబాలలో ఈమె సృష్టించిన తరంగాలు మరి ఏ ఇతర ప్రిన్సెస్ కూడా సృష్టించలేదు. కానీ పాపం ఆమె జీవించిన  చివరి సంవత్సరాలు పుత్రుని కోల్పోవటంవలన కలిగిన వ్యధతో కూడినవి. సీతాదేవి 1917లో మద్రాసులో పిఠాపురం రాజా, రావు వెంకట కుమార మహిపతి సూర్యారావు దంపతులకు జన్మించింది. సీతాదేవి మొదట ఉయ్యూరు జమీందారు, (7 గురు అన్నదమ్ములు ఉండటంవలన 18  పరగణాలు 288  గ్రామాలు కల నూజివీడు ఎస్టేట్ 7  ముక్కలుగా చీల్చబడింది. అందులో ఒకటి ఉయ్యూరు, అది కాక అందులో మీర్జాపురం, కపిలేశ్వర పురం, శనివారపుపేట ఇంకా మూడు ఎస్టేట్ లు ఉన్నాయి. ఇప్పటి గుడివాడ కూడా వారి ఎస్టేట్ లోనిదే.) Andhra University EX VC శ్రీ M R అప్పారావు గారిని వివాహం చేసుకుంది, అయితే ఆమె ఒక SOCIALITE, కానీ MR  అప్పారావు గారు దానికి విరుద్ధం. అందుచేత ఆమె ఆయనతో సంతోషం గా ఉండలేకపోయింది. నిజామ్ కోడలు యువరాణి నీలోఫర్ సీతాదేవికి సన్నిహితురాలు. MR అప్పారావు గా...

జల్లిపల్లి యుద్ధం

  పద్మనాయక   వెలమ   చరిత్రలో   జల్లిపల్లి   యుద్ధం   ఒక   ముఖ్యమైన   ఘట్టం .   ఈ   యుద్ధం   1361    లో   జరిగింది . కాకతీయ   సామ్రాజ్యం   తుగ్లక్   ల   అధీనం   ఐన   తర్వాత   మొత్తం   ఆంధ్ర    దేశం   అంతా   ముస్లిం   పరిపాలనలోకి   వచ్చింది .  అప్పుడు   ప్రతాపరుద్రుని   మంత్రి   ఆయన  బెండపూడి అన్నయ  యుద్ధంలో   చావగా   ఉన్న   కాకతీయ    సామంత   రాజులందరిని   ముసునూరి   ప్రోలయనాయకుని   నాయకత్వంలో   ఏకం   చేసాడు .  అందులో   కాకతీయ   సైన్యాధిపతి   ఐన   రేచెర్ల   సింగమనాయకుడు   ఒకడు . ఐకమత్యం   వలన   ఆంధ్ర   భూ   భాగం   మొత్తం   తిరిగి   పూర్వ   కాకతీయ   సామంతుల   ఆధీనంలోకి   వచ్చింది .  ముస్లిం   పాలనలోనుండి   ఆంధ్ర   దేశాన్ని   తప్పించగానే   ఆ   ఐకమ...

పద్మనాయక వీరుడు గజరావు తిప్పన.

  పద్మనాయక   చరిత్రకారులు   అందరూ  14 -15    వ   శతాబ్దాలలో   రాచకొండ   దేవరకొండ   సామ్రాజ్యాల   గురించి   మాత్రమే చెప్పారు .  అవి   కాక   ఇంకా   పద్మనాయక   రాజ్యాలు   ఏమైనా   ఉన్నాయా   అని   నాకు   సందేహం   వచ్చింది . పద్మనాయక   రాజ్యాలకు   రెడ్డి   రాజ్యాలకు   బద్ధ   వైరం.   ఆ   వైరం   అవి   రెండూ   అంతం   అయ్యేవరకు   కొనసాగింది .  అందుచేత   రెడ్డి   రాజ్యాలు   గురించి   తెలుసుకుంటే   పద్మనాయక   చరిత్ర   గురించి   ఏదైనా   కొత్తగా   తెలుస్తుందేమో   అనిపించింది   నాకు . ఆ   ఉద్దేశం   తో   నేను   రెడ్డి   రాజ్యాలు   గురించి   చదివాను .  పద్మనాయకుల   లాగే   రెడ్లు   కూడా   యుద్ధ   వీరులు .  వారు   ముందు   వ్యవసాయం   చేసుకునే   వారే   అయినా   పరాక్రంలో ...

పద్మనాయక మరియు రెడ్ల మధ్య వైరం పెదకోమటి వేమారెడ్డి.రాజ్యకాలం 1402 సంవత్సరం నుండి 1420 సంవత్సరం వరకు.

    పెదకోమటి వేమారెడ్డి, కుమారగిరి రెడ్డి పెదనాన్న అయిన మాచా రెడ్డి  రెడ్డి పుత్రుడు. కుమారగిరి రెడ్డి చివరి సమయంలో రెడ్డి రాజ్యం నలువైపులా ముట్టడించబడి కల్లోలం గా ఉండటం చూసి పెదకోమటి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పద్మనాయకులు అయిన వెలుగోటి రాయప నాయక, గజరావు తిప్పనాయక ఇద్దరు కూడా అంతర్యుద్ధం లో పెదకోమటివేమ రెడ్డి తరఫున పోరాడి ఆయన సింహాసనానికి రావటానికి చాలా సాయపడ్డారు. ఇందులో వెలుగోటి రాయపనాయకుడు రెడ్డి రాజ్యానికి సామంతుడిగా ఉంటూ గుంటూరు చుట్టు పక్కల ప్రదేశాలను పాలించాడు, ఈయన సామంతుడు గజరావు తిప్పన.  గజరావు తిప్పన పెదకోమటివేమారెడ్డి తరఫున పోరాడుతూ కుమారగిరి రెడ్డి విధేయుడు, బావ అయిన కాటయవేమారెడ్డి ని ఏలూరు దగ్గర ఉన్న గుండుగొలను దగ్గర ఓడించాడు. కుమారగిరి    రెడ్డి కి తనయుడు లేకపోవటం వలన ఆయన తరువాత కాటయవేమా రెడ్డి రాజ్యానికి వచ్చేవాడు. కానీ మరి కాటయవేమా రెడ్డి హరిహర రాయలు II    అల్లుడు. అందుచేత హరిహరరాయలు విజయనగర సైన్యాలను పెదకోమటివేమా రెడ్డి మీదికి నడిపాడు. విజయనగర సైన్యాధిపతి అయిన చావుండప అమాత్యుడు కొండవీటివరకు రెడ్డి సామ్రాజ్యంలోనికి చొచ్చుకున...